
రష్యాలో యుద్ధవిమానం కుప్పకూలింది. శిక్షణ సమయంలో టీయూ-22ఎం3 వ్యూహాత్మక బాంబర్ విమానం కుప్పకూలినట్లు రష్యా రక్షణ శాఖ వెల్లడించింది.సైబీరియా ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలిపింది. అందులోని నలుగురు సిబ్బంది సురక్షితంగా బయటపడినట్లు పేర్కొంది.
ఈ బాంబర్ విమానం కింజాల్ హైపర్ సోనిక్ క్షిపణులను మోసుకెళ్లగలదు. రష్యాలో కుప్పకూలిన సూపర్ సోనిక్ బాంబర్
|