
తెలంగాణలో రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. రెండున్నారేళ్ల పాలన పూర్తి చేసిన సీఎం రేవంత్ కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు. త్వరలో జరిగే గ్రేటర్ ఎన్నికల పైన ప్రత్యేకంగా ఫోకస్ చేసారు. ఇదే సమయంలో కేబినెట్ విస్తరణ పైన చర్చ జరుగుతోంది.
నేరుగా హైకమాండ్ ను కలిసి మంత్రి పదవి కోసం నేతలు లాబీయింగ్ చేస్తున్నారు. ఈ సమయంలోనే విజయశాంతి ఢిల్లీ కేంద్రంగా కీలక మంత్రాంగం సాగిస్తున్నారు. పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాల వేళ రాములమ్మ అడుగులు పార్టీలో కొత్త చర్చకు కారణమవుతున్నాయి.కాంగ్రెస్ లో విజయ శాంతి సైలెంట్ గా ఉంటున్నారు.
కొంత కాలంగా పార్టీ వ్యవహారాల్లో క్రియాశీల కంగా వ్యవహరించటం లేదని పార్టీ నేతలు చెబుతున్నారు. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు పార్టీకి ప్రతిష్ఠాత్మకంగా మారుతున్నాయి. సీఎం రేవంత్ వరుసగా జిల్లాల్లో పర్యటిస్తున్నారు. అటు ప్రతిపక్షాలు పార్టీని టార్గెట్ చేస్తున్నాయి.
ఈ సమయంలో రాములమ్మ ప్రణాళికలు ఏంటనేది పార్టీ లో చర్చగా మాాయి. కొంత కాలంగా రాములమ్మ మంత్రి పదవి కోసం ఢిల్లీలో హైకమాండ్ ముఖ్య నేతలతో చర్చలు చేసినట్లు సమాచారం. అయితే, మంత్రివర్గంలో మార్పులు మరి కొంత టైం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
మంత్రివర్గంలో మార్పులు ఉన్నా.. రేవంత్ తుది నిర్ణయం మేరకు జరుగుతుందనే సంకేతాలు పార్టీ ఇస్తోంది. ఇటు పార్టీలోనూ కొన్ని పదవుల్లో చేర్పులు ఉంటాయని చెబుతున్నారు. ఈ సమయంలోనే విజయశాంతి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.లెక్కలు మార్చేస్తున్న బీజేపీ, మిత్రపక్షాలకు బిగ్ అలర్ట్..!!ఢిల్లీ కేంద్రంగా విజయశాంతి మంత్రాంగం..!కాంగ్రెస్ అధినాయకత్వంతో ఈ మధ్య కాలంలో విజయ శాంతి తరచూ భేటీ అవుతున్నారు.
రాష్ట్రం లో పార్టీ వ్యవహారాల పైన చర్చిస్తున్నట్లు సమాచారం. మంత్రి పదవి దక్కించుకునే క్రమంలో భాగంగా ఇక్కడి స్థానిక నేతలతో సంబంధం లేకుండా, నేరుగా హైకమాండ్నే ఢిల్లీలో కలవాలని ఆమె డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. తనకు మంత్రి పదవి ఇస్తే..
తెలంగాణలో రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. రెండున్నారేళ్ల పాలన పూర్తి చేసిన సీఎం రేవంత్ కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు. త్వరలో జరిగే గ్రేటర్ ఎన్నికల పైన ప్రత్యేకంగా ఫోకస్ చేసారు. ఇదే సమయంలో కేబినెట్ విస్తరణ పైన చర్చ జరుగుతోంది. నేరుగా హైకమాండ్ ను కలిసి మంత్రి పదవి కోసం నేతలు లాబీయింగ్ చేస్తున్నారు. ఈ సమయంలోనే విజయశాంతి ఢిల్లీ కేంద్రంగా కీలక మంత్రాంగం సాగిస్తున్నారు. పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాల వేళ రాములమ్మ అడుగులు పార్టీలో కొత్త చర్చకు కారణమవుతున్నాయి.కాంగ్రెస్ లో విజయ శాంతి సైలెంట్ గా ఉంటున్నారు. కొంత కాలంగా పార్టీ వ్యవహారాల్లో క్రియాశీల కంగా వ్యవహరించటం లేదని పార్టీ నేతలు చెబుతున్నారు. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు పార్టీకి ప్రతిష్ఠాత్మకంగా మారుతున్నాయి. సీఎం రేవంత్ వరుసగా జిల్లాల్లో పర్యటిస్తున్నారు. అటు ప్రతిపక్షాలు పార్టీని టార్గెట్ చేస్తున్నాయి. ఈ సమయంలో రాములమ్మ ప్రణాళికలు ఏంటనేది పార్టీ లో చర్చగా మాాయి. కొంత కాలంగా రాములమ్మ మంత్రి పదవి కోసం ఢిల్లీలో హైకమాండ్ ముఖ్య నేతలతో చర్చలు చేసినట్లు సమాచారం. అయితే, మంత్రివర్గంలో మార్పులు మరి కొంత టైం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. మంత్రివర్గంలో మార్పులు ఉన్నా.. రేవంత్ తుది నిర్ణయం మేరకు జరుగుతుందనే సంకేతాలు పార్టీ ఇస్తోంది. ఇటు పార్టీలోనూ కొన్ని పదవుల్లో చేర్పులు ఉంటాయని చెబుతున్నారు. ఈ సమయంలోనే విజయశాంతి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.లెక్కలు మార్చేస్తున్న బీజేపీ, మిత్రపక్షాలకు బిగ్ అలర్ట్..!!ఢిల్లీ కేంద్రంగా విజయశాంతి మంత్రాంగం..!కాంగ్రెస్ అధినాయకత్వంతో ఈ మధ్య కాలంలో విజయ శాంతి తరచూ భేటీ అవుతున్నారు. రాష్ట్రం లో పార్టీ వ్యవహారాల పైన చర్చిస్తున్నట్లు సమాచారం. మంత్రి పదవి దక్కించుకునే క్రమంలో భాగంగా ఇక్కడి స్థానిక నేతలతో సంబంధం లేకుండా, నేరుగా హైకమాండ్‌నే ఢిల్లీలో కలవాలని ఆమె డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. తనకు మంత్రి పదవి ఇస్తే.. పార్టీ బలోపేతానికి, ప్రభుత్వ మైలేజ్‌కు ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్లేదీ వివరిస్తున్నట్లు పార్టీ నేతల సమాచారం. గ‌తంలో ఎవరూ ఊహించని విధంగా ఎమ్మెల్సీ పదవిని సొంతం చేసుకున్న రాములమ్మ, అదే తరహా మంత్రాంగం.. వ్యూహాలతో మంత్రి పదవిని కూడా సాధించుకునేందుకు వేగంగా ముందుకు వెళ్తనున్నారు. అయితే.. రాష్ట్రంలో పార్టీ- ప్రభుత్వం రెండింటి బాధ్యతలు రేవంత్ పైనే పెట్టిన హైకమాండ్.. ఇక, విజయశాంతి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు.. రాములమ్మకు మంత్రి పదవి దక్కుతుందా లేదా అనేది పార్టీ వర్గాల్లో ఆసక్తి కరంగా మారుతోంది.
పార్టీ బలోపేతానికి, ప్రభుత్వ మైలేజ్కు ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్లేదీ