
క్రికెట్ ఫ్యాన్స్‌కు ఈ బుధవారం ఎంతో స్పెషల్. ఎందుకంటే ఈ నెల 17న భారత జట్లు వరుసగా మూడు మ్యాచ్‌లు ఆడబోతున్నాయి. ఉదయం 10 గంటలకు భారత్ A X అఫ్గానిస్థాన్ A మ్యాచ్ ఉంటుంది. మధ్యాహ్నం 1.30 గంటలకు అఫ్గానిస్థాన్ సీనియర్ జట్టుతో శుభ్‌మన్ గిల్ సేన తలపడనుంది.
అదే రోజు రాత్రి 7 గంటలకు మహిళల టీ20 ప్రపంచకప్ మ్యాచ్ ఉంది. ఇందులో నెదర్లాండ్స్ అమ్మాయిలతో భారత అమ్మాయిలు పోటీ పడనున్నారు. బుధవారం.. క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే
|