
ఇంటర్నెట్ డెస్క్: ఇండియన్ క్రికెట్ హిస్టరీలో ఓ ప్రత్యేకమైన బుధవారం రాబోతోంది. ఈ నెల 17న భారత క్రికెట్ (Team India) అభిమానులంతా దాదాపు 12 గంటలపాటు క్రికెట్లో మునిగి తేలబోతున్నారు. ఎందుకంటే ఆ రోజు భారత జట్లు వరుసగా మూడు మ్యాచ్లు ఆడబోతున్నాయి.
ఏంటా మ్యాచ్లు.. ఏమా సందడి చూద్దామా! గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి.
ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. హైదరాబాద్లో ఐపీఎల్ తరహాలో క్రికెట్ సందడి మొదలుకానుంది. యువ ప్రతిభను వెలికితీయడంతోపాటు తెలంగాణ క్రికెట్కు కొత్త ఉత్సాహం తీసుకురావాలనే లక్ష్యంతో హెచ్సీఏ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ-20 లీగ్ ప్రారంభానికి రంగం సిద్ధమైంది.
మహిళల టీ20 ప్రపంచకప్లో భారత్ బోణీ కొట్టింది. దాయాది జట్టు పాక్పై భారత్ 64 పరుగుల తేడాతో నెగ్గింది. మ్యాచ్ హైలైట్స్ మీ కోసం
..