
అమెరికా, ఇరాన్ల మధ్య కుదిరిన శాంతి ఒప్పందంలోని కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. లెబనాన్ సహా ఇరాన్ మిత్ర దేశాలపై దాడులు నిలిపివేయడం, నౌకల దిగ్బంధనాన్ని తొలగించడం, ఇరాన్ చమురుపై ఆంక్షలను ఎత్తేయడం, జూన్ 19న సంతకాల నాటి నుంచి 60 రోజుల్లో అణ్వాయుధాలపై ఒప్పందానికి రావడం వంటివి ఇందులో ఉన్నాయి.
ఈ 60 రోజుల సమయంలో ఇరాన్ నుంచి సీజ్ చేసిన 24 బిలియన్ డాలర్ల ఆస్తుల్లో అమెరికా సగం విడుదల చేయాల్సి ఉంటుంది. అమెరికా- ఇరాన్ ఒప్పందం.. కీలక అంశాలివే
|