
వర్షాకాలంలో వచ్చే భయంకర జలుబు, గొంతునొప్పికి ఆ ఆకులే బెస్ట్ వర్షాకాలంలో వచ్చే భయంకర జలుబు, గొంతునొప్పికి ఆ ఆకులే బెస్ట్ Prasanna Yadla 14 June 2026 Pic credit - Pinterest వర్షాకాలంలో ఈ తులసి ఆకులు...
వర్షాకాలంలో వచ్చే భయంకర జలుబు, గొంతునొప్పికి ఆ ఆకులే బెస్ట్ వర్షాకాలంలో వచ్చే భయంకర జలుబు, గొంతునొప్పికి ఆ ఆకులే బెస్ట్
Prasanna Yadla 14 June 2026 Pic credit - Pinterest వర్షాకాలంలో ఈ తులసి ఆకులు తింటే ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. తులసి ఆకులు ఇంకా జలుబు, గొంతు నొప్పి సమస్యలను తగ్గించడంలో ఇది బాగా సహాయపడుతుంది. గొంతు నొప్పి ఇంకా ఇవి గొంతు ఇన్ఫెక్షన్ల నుంచి మనల్ని కాపాడుతాయి రోజు రెండు ఆకులు నమలండి
గొంతు ఇన్ఫెక్షన్ల నుంచి అలాగే శ్వాసకోశ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరచడంలో ఇది హెల్ప్ చేస్తుంది. శ్వాసకోశ సమస్యలు అలాగే, వీటిని రోజూ తింటే జీర్ణక్రియ పనితీరు కూడా మెరుగుపరుస్తుంది జీర్ణక్రియ పనితీరు ఇంకా మీ శరీరంలోని హానికరమైన విషపదార్థాలను కూడా బయటకు పంపడంలో ఇవి హెల్ప్ చేస్తాయి.
హానికరమైన విషపదార్థాలు ఇంకా ఈ తులసి ఆకులు వైరల్ ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గించడంలో ఇవి ఉపయోగపడతాయి చింత పండు (నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది) నోట్ మరిన్ని వెబ్ స్టోరీస్ జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి