
మధ్యప్రదేశ్‌లోని ధోల్‌పుర్ వద్ద రైలు ఢీకొని నలుగురు మృతి చెందారు. ఈ మార్గంలో వెళ్తున్న ఖజురహో-ఉదయ్‌పుర్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికుడు ఎమర్జెన్సీ చైన్ లాగాడు. రైలు ఆగిందని కొందరు ప్రయాణికులు బోగీల నుంచి కిందకు దిగారు. దీంతో పక్క ట్రాక్‌పై నిల్చున్న వీరిని ఫిరోజ్‌పూర్-సియోని పాతాల్‌కోట్ రైలు ఢీకొంది. ఈ ప్రమాదంలో కొందరికి గాయాలయ్యాయి. రైలు ఢీకొని నలుగురి మృతి
|