
ఇన్ఫినిటీ సింబల్ అనంతమైన ప్రేమకు, బంధానికి సూచిక. నల్లపూసలతో పాటు ఇన్ఫినిటీ డిజైన్ ఉన్న ఈ బ్రేస్లెట్ చాలా స్టైలిష్‌గా కనిపిస్తుంది. డబుల్ లేయర్ మంగళసూత్రం ఎంతో ట్రెండీ డిజైన్. ఇందులో చిన్న చిన్న లాకెట్లు కూడా జత చేశారు. ఇది డబుల్ మంగళసూత్ర డిజైన్. ఎంతో అందంగా కనిపిస్తుంది. నల్లపూసలతో పాటు బంగారు గొలుసును జతచేశారు. చాలా సింపుల్ గా ఉండే పూల డిజైన్ ఇది. ఈ ఫ్లోరల్ ప్యాటర్న్ బ్రేస్లెట్లు మహిళలకు చాలా గ్రేస్‌ఫుల్ లుక్ ఇస్తాయి. క్లాసీ లుక్ కోరుకుంటే డైమండ్ స్టడెడ్ మంగళసూత్ర బ్రేస్‌లెట్‌ను ఎంపిక చేసుకోవచ్చు. నల్లపూసలతో పాటు చిన్న చిన్న డైమండ్స్ దీని అందాన్ని రెట్టింపు చేస్తాయి. రోజ్ గోల్డ్ జ్యువెలరీ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతోంది. రోజ్ గోల్డ్ ఫినిషింగ్‌తో ఉండే ఈ మంగళసూత్ర బ్రేస్లెట్ మోడ్రన్, సాఫ్ట్ లుక్‌ను ఇస్తుంది. దిష్టి తగలకుండా ఈవిల్ ఐ ఉన్న నల్లపూసలను కూడా ఎంపిక చేసుకోవచ్చు. Lightweight Earrings: ఆఫీసులకు వెళ్లే అమ్మాయిల కోసం ట్రెండీ చెవిపోగులు Off Shoulder Dresses: వేసవికి అదిరిపోయే కాటన్ ఆఫ్ షోల్డర్ డ్రెస్సులు Mangalasutra Lockets: పొట్టి నల్లపూసలకు ఒక గ్రాములో వచ్చే పెండెంట్లు Fennel Seeds: హోటల్స్ లో సోంపు ఎందుకు పెడతారో తెలుసా?