
కర్ణాటక ధర్మస్థలలో వందలాది మంది యువతులను దారుణంగా హతమార్చారు అన్న కేసులో.. ప్రముఖ నటుడు ప్రకాష్ రాజు పేరు ప్రస్తావనకు రావడం సంచలనంగా మారింది. కర్ణాటక ధర్మస్థలలో వందలాది మంది యువతులను దారుణంగా హతమార్చారు అన్న కేసులో.. ప్రముఖ నటుడు ప్రకాష్ రాజు పేరు ప్రస్తావనకు రావడం సంచలనంగా మారింది. అయితే అక్కడ ఎవరిని హత్య చేయలేదని సిట్ దర్యాప్తులో పేర్కొంది. మండ్యా తాలూకా చిక్కబళ్లి గ్రామానికి చెందిన చిన్న అలియాస్ చిన్నయ్యను ఈ కుట్రక సూత్రదారుడిగా నిర్ధారించి అతడిపై కేసు పెట్టింది. ఈ క్రమంలో చిన్నయ్య హైకోర్టులో దాఖలు చేసిన రిట్ పిటిషన్ పై న్యాయమూర్తి జస్టిస్ సూరజ్ గోవిందరాజ్ ఏకసభ్య ధర్మాసనం విచారణ జరిపింది
.