
హైదరాబాద్ : వికారాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలతో సహా తల్లి బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాదకర సంఘటన చౌడాపూర్ మండలం అడవి వెంకటాపూర్‌లో జరిగింది. గ్రామానికి చెందిన నవనీత(28) తన ఇద్దరు పిల్లలకు విఘ్నేష్, మధుప్రియ(5) ఉరివేసి ఆపై తాను బలవన్మరణానికి పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. Earthquake | భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భూకంపం.. రిక్టర్‌స్కేలుపై 3.8 తీవ్రత నమోదు! Private School Fee | ఫీజులు ఫుల్లు.. చదువు నిల్లు.. నిలదీస్తే ఇద్దరిని చదివించుకోలేరా? అంటూ యాజమాన్యాల ప్రశ్నలు! Singareni Collieries | ఆదాయం 3,500.. నష్టం 8,500.. ‘అడ్రియాల’తో సింగరేణి సంస్థకు నష్టాల మూట!