
1998 నాటి కృష్ణ జింకల వేట కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌పై ఆరోపణలొచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసు ఆధారంగా ‘కాలా హిరణ్’ సినిమాను రూపొందించారు. ఈ సినిమాపై సల్మాన్ ఖాన్ అభ్యంతరం వ్యక్తం చేశారు
. ఇది తన హక్కులను తీవ్రంగా ఉల్లంఘించడమే అని ఆరోపించారు. సినిమా విడుదలపై స్టే ఇవ్వాలని దిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ సినిమా పోస్టర్లు, బహిరంగ ప్రకటనల కారణంగా ప్రేక్షకులు తనను సులభంగా గుర్తించే అవకాశం ఉందన్నారు. కృష్ణజింకల వేటపై సినిమా.. హైకోర్టుకు సల్మాన్ |