అంతర్జాతీయ సానుకూల పరిణామాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.20 సమాయానికి సెన్సెక్స్ 1003 పాయింట్ల లాభంతో 74836 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 285 పాయింట్ల లాభంతో 23446
వద్ద కదలాడుతోంది. ఇరాన్‌తో త్వరలోనే యుద్ధం ముగియనుందని ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో సూచీలు పుంజుకున్నాయి. భారీ లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు |