
ప్రపంచవ్యాప్తంగా అభిమానులను అలరించేందుకు ‘ఫిఫా’ ఫుట్‌బాల్ ప్రపంచకప్–2026 అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. మెక్సికో సిటీ స్టేడియంలో జరిగిన ప్రపంచకప్ మొదటి మ్యాచ్‌లోనే ఆతిథ్య మెక్సికో జట్టు ఘన
Jun 12 2026 7:52 AM | Updated on Jun 12 2026 8:13 AM
ప్రపంచవ్యాప్తంగా అభిమానులను అలరించేందుకు ‘ఫిఫా’ ఫుట్‌బాల్ ప్రపంచకప్–2026 అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. మెక్సికో సిటీ స్టేడియంలో జరిగిన ప్రపంచకప్ మొదటి మ్యాచ్‌లోనే ఆతిథ్య మెక్సికో జట్టు ఘన విజయాన్ని అందుకుంది. గ్రూప్-A సౌతాఫ్రికా-మెక్సికో మధ్య జరిగిన మ్యాచ్‌లో మెక్సికో 2-0 తేడాతో విజయం సాధించింది.
మ్యాచ్ ప్రారంభం నుంచి దూకుడుగా ఆడిన మెక్సికో జట్టు.. తొమ్మిదో నిమిషానికే గోల్ సాధించింది. మెక్సికో ప్లేయర్ జులియన్ క్వినోన్స్ తొలిగోల్ చేసి టీమ్‌కు ముందుకు నడిపాడు. ఇక రెండో అర్ధభాగంలో రావుల్ జిమినెజ్ మరో గోల్ కొట్టి మెక్సికోను మరింత ఆధిక్యంలో తీసుకెళ్లాడు. దీంతో, మెక్సికో విజయం అక్కడే దాదాపు ఖాయమైంది. ఇక, 2010 ప్రపంచకప్ మాదిరిగానే మెక్సికో–దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్‌తోనే 2026 వరల్డ్‌కప్ ప్రారంభమైంది. మెక్సికో, కెనడా, అమెరికా సంయుక్తంగా ఈ టోర్నీ నిర్వహిస్తోంది.
'రాను బొంబాయికి రాను లిఖిత 'సాV3' మూవీ టీజర్ విడుదల (ఫొటోలు)
బ్లాక్ డ్రెస్‌లో హీరోయిన్ శ్రీదేవి అందాలు (ఫోటోలు)
ఫ్రెండ్ బర్త్ డే పార్టీలో నమ్రతా, మంచు లక్ష్మీ సందడి (ఫోటోలు)
పింక్ డ్రెస్‌లో మెరిసిపోతున్న నభా నటేశ్..ఫోటోలు
డేంజరస్ కాంబినేషన్.. ప్రభాస్ తో దురంధర్ డైరెక్టర్ ప్లాన్
సెకండ్ ర్యాంక్ వచ్చిన నాకు కాకుండా.. 5వ ర్యాంక్ వచ్చిన అమ్మాయికి ఎలా వచ్చింది?
కుక్కకు GPS ట్రాకర్.. చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో బిగ్ ట్విస్ట్
మంత్రి మాట్లాడాల్సిన భాష అదా..? జగన్ ను కలిశాక మాతో చెప్పిన మాట