
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. అణ్వాయుధాలపై ఇరాన్ రాజీకి వచ్చినట్లు చెప్పారు. భవిష్యత్‌లో అణ్వాయుధాల తయారీకి దూరంగా ఉండేందుకు అంగీకరించిందని తెలిపారు. దీనికి సంబంధించి
త్వరలో యూరప్‌లో సంతకాలు చేయబోతున్నట్లు వెల్లడించారు. అమెరికా తరఫున ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ హాజరయ్యే అవకాశం ఉన్నట్లు చెప్పారు. సంతకాల ప్రక్రియ పూర్తికాగానే.. హర్మూజ్‌ను కూడా పూర్తి స్థాయిలో తెరిచేందుకు కృషి చేస్తామన్నారు. అణ్వాయుధాలపై ఇరాన్ రాజీ: ట్రంప్ |