
హైదరాబాద్: సినిమా విషయంలో ఆర్టిస్టులను ట్రోల్ చేయొద్దని నటుడు జగపతిబాబు అన్నారు. ‘పెద్ది’ సినిమాలో జాన్వీకపూర్ పాత్రపై వస్తున్న ట్రోలింగ్స్‌పై ఓ ఇంటర్వ్యూలో ఆయన స్పందించారు. ‘‘పాపం ఆ అమ్మాయి
దర్శకుడు చెప్పినట్లు చేసింది. కొన్నిసార్లు అది మిస్ ఫైర్ అవుతుంది. ఈ విషయంలో జాన్వీని సపోర్ట్ చేస్తాను. ఆమెను వ్యక్తిగతంగా టార్గెట్ చేయొద్దు.. ట్రోల్ చేసి మానసికంగా ఇబ్బంది పెట్టొద్దు’’ అని జగపతిబాబు రిక్వెస్ట్ చేశారు. జాన్వీని ట్రోల్ చేయొద్దు.. జగపతిబాబు రిక్వెస్ట్ |