
ముఖ్యంగా రజనీకాంత్ 'జైలర్' చిత్రంలోని 'కావాలయ్యా' పాట ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. తాజాగా మరోపాటతో సంచలనం సృష్టించింది. అలాగే 'స్వింగ్ జరా', బాలీవుడ్ చిత్రం 'రైడ్ 2'లోని 'నషా' వంటి
సాంగ్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేశాయి. అయితే ఈ పాటల సక్సెస్ ఆమె వాల్యూని పెంచేసింది.
గోవాలో జరిగిన ఒక ప్రైవేట్ ఈవెంట్లో తమన్నా కేవలం 6 నిమిషాల స్టేజ్ డాన్స్ పెర్ఫార్మెన్స్ కోసం ఏకంగా 6 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుందట.
అంటే లెక్క ప్రకారం చూస్తే నిమిషానికి దాదాపు ఒక కోటి రూపాయలు వసూలు చేసినట్లయింది. ఒక చిన్నపాటి డాన్స్ షోకు ఈ స్థాయి మొత్తాన్ని అందుకోవడం చూసి ఆశ్చర్యపోతున్నారు.
గతంలో 'జైలర్' సాంగ్ కోసం రూ.3 కోట్లు, 'రైడ్ 2' సాంగ్ కోసం రూ.5 కోట్లు తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. ప్రస్తుతం సినిమాలు తగ్గించిన ఆమె ఓటీటీలో బిజీగా ఉంటుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్ అందం కోసం నేను ఏం తింటానంటే.. అసలు విషయం చెప్పిన నిధి అగర్వాల్.. డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్ షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్