
ప్రస్తుతం నిర్మిస్తున్న ఇళ్లు నాణ్యతా లోపంతో కట్టిన కొన్నేళ్లకే గోడల్లో పగుళ్లొస్తున్నాయి. కానీ, సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో దశాబ్దాల నాటి రాతి ఇళ్లు నేటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి
ప్రస్తుతం నిర్మిస్తున్న ఇళ్లు నాణ్యతా లోపంతో కట్టిన కొన్నేళ్లకే గోడల్లో పగుళ్లొస్తున్నాయి. కానీ, సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో దశాబ్దాల నాటి రాతి ఇళ్లు నేటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఈ ఇళ్లల్లో ఎండా కాలంలో చల్లగా.. చలికాలం, వర్షాకాలంలో వెచ్చగా ఉంటుంది. వీటి నిర్మాణంలో టేకు, వేపనారంగి కూడా వాడారని స్థానికులు చెబుతున్నారు. ఈ ఇళ్ల ప్రత్యేకతలేంటో చూద్దామా. ఈ వార్త చదివారా: బీఆర్ఎస్ పదేళ్ల.. నా 30 నెలల పాలనపై చర్చకు సిద్ధమా?: రేవంత్రెడ్డి