
హైదరాబాద్: నగరంలోని గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కంప్యూటర్ సైన్స్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న అనిరుధ్(20) భవనం ఆరో అంతస్తు నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు.
మృతుడి స్వస్థలం ఖమ్మం. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఆరో అంతస్తు నుంచి దూకి IIIT విద్యార్థి ఆత్మహత్య |