
దేశవ్యాప్తంగా జూన్లో అత్యధికంగా అమ్ముడైన కార్ల జాబితా ఇది. టాప్ -10 కార్లు ఇవే.. (యూనిట్లలో): 1. టాటా పంచ్ - 21,006 | 2. టాటా నెక్సాన్- 18,335 | 3. మారుతీ సుజుకీ డిజైర్- 17,899 | 4. మారు
తీ సుజుకీ వ్యాగన్ ఆర్ - 16,952 | 5. మారుతీ సుజుకీ ఎర్టిగా- 16,111 | 6. మారుతీ సుజుకీ స్విఫ్ట్- 15,215 | 7. మహీంద్రా స్కార్పియో- 14,097 | 8. మారుతీ సుజుకీ ఫ్రాంక్స్- 13,135 | 9. మారుతీ సుజుకీ బాలెనో - 12,488 | 10. హ్యుందాయ్ వెన్యూ- 10,776 👉మరిన్ని వివరాలు జూన్లో అత్యధికంగా అమ్ముడైన కార్లు ఇవే |