
టెలిగ్రామ్ ప్లాట్‌ఫామ్ వేదికగా పైరేటెడ్ సినిమాలు, ఓటీటీ కంటెంట్ ఎక్కువగా షేర్ అవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది.
కాపీరైట్ ఉల్లంఘనకు పాల్పడుతోన్న ఛానళ్లు, కంటెంట్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలని టెలిగ్రామ్‌ను కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆదేశించింది. తీసుకున్న చర్యల నివేదికను 15 రోజుల్లోగా సమర్పించాలని అల్టిమేటం జారీ చేసింది. పైరసీపై టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు |