
వైట్, గ్రీన్, పింక్ స్టోన్స్ పొదిగిన ఈ హెవీ డిజైన్ గాజులు చేతికి ఒక్కటి వేసుకున్నా చాలు నిండుగా కనిపిస్తాయి. బడ్జెట్ సమస్య లేకపోతే ఇలాంటి గాజులు తీసుకోవచ్చు.
స్టోన్స్, గోల్డ్ కాంబినేషన్ ఎప్పుడూ ఎవర్ గ్రీన్. ఈ గాజులు చాలా స్టైలిష్ గా కనిపిస్తాయి. అన్ని వయసులవారికి చక్కగా సెట్ అవుతాయి.
ఫ్లవర్, లీఫ్ డిజైన్ లో ఉన్న ఈ బంగారు గాజులు గ్రాండ్ లుక్ ఇస్తాయి. దీని వెడల్పాటి డిజైన్ చేతులకు నిండుగా కనిపిస్తుంది.
డైలీవేర్ కి సింపుల్ డిజైన్ లో గాజులు తీసుకోవాలి అనుకునేవారికి ఇవి మంచి ఎంపిక. ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి. తక్కువ వెయిట్ లో వస్తాయి.
టెంపుల్ జ్యువెలరీని ఇష్టపడని వారుండరు. పెళ్లిళ్లు, ఫంక్షన్ల వంటి ప్రత్యేక సందర్భాలకు ఈ గాజులు చాలా బాగుంటాయి. చీరలు, లెహంగాలతో చక్కగా సరిపోతాయి.
చాలా తక్కువ వెయిట్ లో గోల్డ్ బ్యాంగిల్స్ తీసుకోవాలి అనుకునేవారికి ఇలాంటి డిజైన్స్ బెస్ట్ ఆప్షన్. ఇవి సింపుల్ గా ఉంటాయి. కానీ స్టైలిష్ లుక్ ఇస్తాయి.
స్టోన్స్, ఫ్లోరల్ డిజైన్ లో ఉన్న ఈ కడా స్టైల్ బ్యాంగిల్స్ కాలేజీ అమ్మాయిల నుంచి వర్కింగ్ ఉమెన్స్ వరకు ఎవ్వరికైనా చక్కగా సెట్ అవుతాయి. క్లాసీ లుక్ ఇస్తాయి.
Gray Hair: ఈ సింపుల్ చిట్కాలతో తెల్ల జుట్టుకు చెక్.. ట్రై చేయండి!
Baby Anklets: చిన్నారుల కోసం క్యూట్ వెండి పట్టీలు.. చూస్తే కొనేస్తారు!
Rose Gold Bracelet: చేతుల అందాన్ని పెంచే రోజ్ గోల్డ్ బ్రేస్లేట్స్..!
Bajuband Designs: బంగారు దండవంకీలు.. అదిరిపోయే డిజైన్లు ఇవిగో