
అయోధ్య రామ మందిరంలో విరాళాల దుర్వినియోగం కేసులో దర్యాప్తు చేస్తున్న సిట్ కీలక నిర్ణయం తీసుకుంది. ట్రస్ట్ ఐదేళ్ల ఖాతాలను రీఆడిట్ చేయనుంది.
ప్రాథమిక దర్యాప్తులో భారీ అక్రమాలు వెలుగులోకి రావడంతో నిర్మాణ వ్యయం, నగలు, బంగారం, వెండి వస్తువులతో సహా అన్ని ఆర్థిక నమోదులను పరిశీలించనున్నారు. మరోవైపు విరాళాల లెక్కింపు పనిలో పాల్గొన్న ముఖ్య నిందితుడు అవినాష్ శుక్లాను అయోధ్య పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. రామ మందిరం విరాళాలు.. సిట్ కీలక నిర్ణయం |