
బాట్ - బీఎంఎస్, లాసిజీ, ఎపోచ్ ఐ ఐయాన్ అనే మూడు చైనా యాప్స్‌ను నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బ్యాటరీతో నడిచే వాహనాలను వీటి ద్వారా రిమోట్‌గా నియంత్రిస్తున్నారు
అనే ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి యాప్స్ అన్నింటినీ గుర్తించి బ్లాక్ చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. 👉 మరిన్ని వివరాలు ఆ మూడు చైనా యాప్‌లపై నిషేధం |