
షూటింగ్ చేస్తూ ఎంబీబీఎస్ పరీక్షలు రాశా: టాలీవుడ్ హీరోయిన్షూటింగ్ చేస్తూ ఎంబీబీఎస్ పరీక్షలు రాశా: టాలీవుడ్ హీరోయిన్ 02 July 2026 Basha Shek డాక్టర్ అవ్వాల్సింది అనుకోకుండా యాక్టర్ అయ్యాను..
సినిమా ఇండస్ట్రీలోని స్టార్ హీరోయిన్ల నుంచి తరచూ వినిపించే మాట ఇది.
అయితే ఈ ముద్దుగుమ్మ మాత్రం సినిమా లు చేస్తూనే ఎంబీబీఎస్ చేసింది. షూటింగ్ లకు హాజరవుతూనే పరీక్షలు రాసింది.
సినిమాలు చేసినా ఎంబీబీఎస్ చదువే తన తొలి ప్రాధాన్యమన్న ఆ హీరోయిన్ మరెవరో కాదు లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల ఇటీవల ‘డాక్టర్స్ డే’ సందర్భంగా మాట్లాడిన శ్రీలీల ‘వైరల్ వయ్యారి’ పాట చిత్రీకరణ జరుగుతున్న సమయంలో కూడా ఎంబీబీఎస్ పరీక్షలకు ప్రాధాన్యం ఇచ్చానంది.
‘డాక్టర్ కావడం నా చిన్ననాటి కల. అందుకే షూటింగ్ సమయంలో కూడా నా ఎంబీబీఎస్ పరీక్షలకే మొదటి ప్రాధాన్యం ఇచ్చాను' 'షూటింగ్ పూర్తయ్యాక వెంటనే ప్రాక్టికల్స్‌కు వెళ్లేదాన్ని. మధ్యలో గ్యాప్ దొరికితే మళ్లీ సెట్స్‌కు వచ్చి షూటింగ్లో పాల్గొనేదాన్ని' 'ఇది అంత సులభం కాదు. కానీ వైద్య విద్య నాకు ఎంతో విలువైనది. అందుకే కష్టమైనా రెండింటినీ బ్యాలెన్స్ చేశా' అని శ్రీలీల చెప్పింది. శ్రీలీల చెబుతోన్న‘వైరల్ వయ్యారి’ పాట ‘జూనియర్’ సినిమాలోనిది. ఈ చిత్రంలో కీరీటి రెడ్డి హీరోగా నటించాడు. ఈ పాటలో శ్రీలీల స్టెప్పులు ఓ రేంజ్ లో ఉంటాయి.
సమంత ప్రధాన పాత్రలో నటించిన మా ఇంటి బంగారం సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్లిపోతోంది. జున్ 19న విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు రూ. 70 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.
జయపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తోంది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎంగా కీలక భాద్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడాయన సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం 'పెద్ది' సినిమా షూటింగ్ పనుల్లో బిజీ బిజీగా ఉంటున్నాడు. బుచ్చిబాబు ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. మా ఊరి పొలిమేర సినిమాతో తెలుగు ఆడియెన్స కు బాగా దగ్గరైపోయింది కామాక్షి భాస్కర్ల. ఇందులో ఆమె అభినయం అందరినీ ఆకట్టుకుంది. సినిమా ఇండస్ట్రీలో అతి సుదీర్ఘ కాలం పాటు హీరోయిన్ గా చేస్తోన్న ముద్దుగుమ్మల్లో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఒకరు. అందం కోసం నేను ఏం తింటానంటే.. అసలు విషయం చెప్పిన నిధి అగర్వాల్.. డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్ షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్ ఇక్కడ క్లిక్ చేయండి..