
సాధారణ స్కూటర్ కంటే స్టెబిలిటీ కావాలి.. త్రీ-వీలర్ కంటే బైక్లాంటి రైడింగ్ అనుభూతి కావాలనుకునేవారికి BeiGo X4 ఆసక్తికరంగా కనిపిస్తోంది. 100 కిలోమీటర్ల రేంజ్, Anti-Topple Tilting Technology, Triple-Disc Braking వంటి ప్రత్యేకతలతో వచ్చిన ఈ EV ప్రస్తుతం మార్కెట్లో చర్చనీయాంశంగా మారింది. ప్రారంభ ధర కూడా వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తోంది.




