
Telugu Times03 Jun, 03:06 pm
నైటా ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలుఅమెరికా న్యూయార్క్ లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. నైటా ప్రెసిడెంట్ రవీందర్ కోడెల ఆధ్వర్యంలో బేత్ పేజ్ కమ్యూనిటీ సెంటర్ లో ఈ కార్యక్రమానికి ప్రవాస తెలంగాణవాదులు పెద్దసంఖ్యలో హాజరయ్య