
10TV Telugu02 Jun, 09:36 am
రాజశేఖర్ కోసం విజయ్ సేతుపతిని తీసేశారా.. 'రౌడీ జనార్ధన' టీం షాకింగ్ డెసిషన్Rowdy Janardhana: తమిళ ఇండస్ట్రీలోనే కాకుండా ఇండియా లెవల్లో విలక్షణ నటుడిగా విజయ్ సేతుపతికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆయన ఒక సినిమా చేస్తున్నాడు అంటే అంచనాలు ఒక రేంజ్ లో ఉంటాయి. అది అయన నటనకు, డేట్స