
Asianet News Telugu27 Jul, 07:24 am
ఈ 4 రాశులవారు చాలా డిఫరెంట్.. ఒంటరిగా ఉండడమే వీరికి ఇష్టంప్రతి వ్యక్తి స్వభావం వేరుగా ఉంటుంది. కొందరు ఎప్పుడూ స్నేహితులు, కుటుంబ సభ్యులు, నచ్చినవారితో సరదాగా గడపాలని కోరుకుంటే, మరికొందరు మాత్రం తమకంటూ కొంత సమయం కేటాయించుకోవడాన్ని, ఏకాంతంగా ఉండడాన్ని ఎక్కువగ