
Telugu Times02 Jul, 01:44 pm
వరల్డ్ ఆఫ్ మర్మదేశం’ నుంచి వీరభద్రుని రహస్యం’.. జీ5లో జూన్ 26 నుంచి స్ట్రీమింగ్– కొన్ని గ్రామాలు రహస్యాలను కాపాడుకుంటే.. మరికొన్ని వాటి మీదనే నిర్మింపబడ్డాయి.. తెలుగు టాప్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ZEE5 ప్రేక్షకుల ముందుకు ఒక థ్రిల్లింగ్ మిస్టరీ కథను తీసుకురాబోతోంది. అదే ‘మర్మదేశం అనే