
Chitrajyothy16 Sept, 06:04 pm
చాలా అసహ్యంగా ఉంది.. త్రిష సంచలన పోస్ట్సాధారణంగా ఆన్ లైన్ లో కొనే దుస్తులు ఒక రకమైన వాసన వస్తూ ఉంటాయి. ప్యాక్ ఓపెన్ చేయగానే ఆ వాసన భరించడం చాలా కష్టం. అయితే దీని గురించి ఎవరూ పెద్దగా స్పందించరు. సాధారణంగా ఆన్ లైన్ లో కొనే దుస్తులు ఒక రకమైన