
SkyC Media23 Aug, 01:24 pm
మిలియన్ల వ్యూస్ తో కుర్చీ మడతపెట్టి సాంగ్ సంచలనంమహేష్ బాబు కథానాయకుడిగా నటించిన గుంటూరు కారం చిత్రం నుండి వచ్చిన అత్యంత ఎనర్జెటిక్ డ్యాన్స్ నంబర్ కుర్చీ మడతపెట్టి పాట యూట్యూబ్‌లో 800 మిలియన్ల వ్యూస్ సాధించి సరికొత్త సంచలనం సృష్టించింది. ఈ అద్భుతమైన