
Vaartha19 Jun, 01:29 pm
యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్’ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్Revanth Reddy: తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి వసతులు కల్పించడంతో పాటు క్రీడా రంగాన్ని పరుగులు పెట్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వ
