Samayam Telugu20 Sept, 07:04 am
బుల్లితెరపై సంజనా ఆగమనానికి సమయం ఆసన్నం.. రేపటి నుంచే ఏ దేవి వరమో నీవుబుల్లితెరపై ధారావాహికతో సంజనా గల్రానీ తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించబోతోన్నారు. మలయాళంలో ఆల్రెడీ హిట్ అయిన సీరియల్‌ను తెలుగులో ఇప్పుడు ‘ ఏ దేవి వరమో నీవు ’ అని తీస్తున్నారు. ఇందులో సోనియా సురేష్, శ్రవణ