
SkyC Media22 Oct, 02:14 pm
టాక్సిక్ సినిమా కోసం వందల కోట్ల పారితోషికాల ఖర్చుకన్నడ స్టార్ హీరో యష్ నటిస్తున్న తాజా చిత్రం టాక్సిక్ పారితోషికాల వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ పాన్ ఇండియా సినిమా కోసం ప్రధాన నటీనటులు డిమాండ్ చేసిన కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ల వివరా