
Asianet News Telugu27 Nov, 11:44 am
రూ.300తో ఇంటి నుంచి పారిపోయి వచ్చిన యశ్ ఆస్తులు ఇప్పుడు ఎంతో తెలిస్తే మతిపోవాల్సిందేఈ రోజు 'రాకింగ్ స్టార్' యశ్ అంటే దేశవ్యాప్తంగా తెలుసు. కానీ ఆయన ప్రయాణం పూలపాన్పు కాదు. నటుడు కావాలనే కలతో 16 ఏళ్ల వయసులో ఇల్లు వదిలి వచ్చేశాడు. అప్పుడు ఆయన దగ్గర కేవలం ₹300 మాత్రమే ఉన్నాయని సమాచారం