
AP7AM14 Jan, 07:54 pm
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు చారిత్రాత్మక నిర్ణయంరాష్ట్రంలో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే కూటమి ప్రభుత్వ నిర్ణయం అభినందనీయమని టీడీపీ పొటిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అన్నారు. ఇదొక చారిత్రాత్మక అడుగు అని కొనియాడారు. ఈ గొప్ప చొరవ తీసు
