
Namasthe Telangana24 Jun, 09:54 am
సెల్ టవర్ ఎక్కిన యువకుడు.. కారణమేంటో తెలుసాYouth | తన భార్య కాపురానికి రావడం లేదని ఓ భర్త సెల్ టవర్ ఎక్కాడు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి భూదాన్ పోచంపల్లి పట్టణ కేంద్రంలో చోటుచేసుకుంది. పట్టణ కేంద్రంలోని పాత హరిజనవాడకు చెందిన కరగల్ల బాల స్వామి యువక