
10TV Telugu16 Jun, 10:48 am
కాక్ టైల్ 2 వర్కింగ్ స్టిల్స్ షేర్ చేసిన కృతి సనన్.. సినిమాలో ఓ రేంజ్ అందాల ఆరబోతషాహిద్ కపూర్, రష్మిక, కృతి సనన్ మెయిన్ లీడ్స్ లో తెరకెక్కిన కాక్ టైల్ 2 సినిమా జూన్ 19 రిలీజ్ కానుంది. ఈ సినిమాలో కృతి సనన్ రొమాంటిక్ పాత్రలో అందాలు ఆరబోస్తుందని తెలుస్తుంది. తాజాగా ఈ సినిమాలోని తన పా