నిమిషం•Politics•15 సెప్టెం
ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన టిప్పర్ లారీ.. 20 మందికి తీవ్ర గాయాలు
హయత్నగర్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును టిప్పర్ లారీని ఢీ కొట్టడంతో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి.