Samayam Telugu28 Sept, 01:14 am
కిడ్నీలో రాళ్లు కరిగించే పానీయాలునిమ్మరసంలో సిట్రేట్స్ ఉంటాయి. ఇవి మూత్రంలోని కాల్షియంతో కలిసిపోయి కిడ్నీలో రాళ్లు (కాల్షియం ఆక్సలేట్) ఏర్పడకుండా కాపాడుతాయి. అందుకే రోజూ ఉదయం ఓ గ్లాసు గోరువెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం కలిపి తాగితే