
Oneindia Telugu19 Aug, 03:54 pm
బంగాళాఖాతం బ్యాక్-టు-బ్యాక్ బలమైన అల్పపీడనాలు.. వానలే వానలుదేశవ్యాప్తంగా ఎండల ఉక్కపోతతో అల్లాడిపోతూ, వర్షాల కోసం కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్న సామాన్య ప్రజలకు, రైతాంగానికి భారత వాతావరణ శాఖ (IMD) చల్లటి కబురు అందించింది. గత కొన్ని వారాలుగా నైరుతి రు