
Oneindia Telugu29 Jun, 08:44 pm
కోస్తాంధ్రా, రాయలసీమకు వాతావరణ శాఖ కీలక హెచ్చరికఆంధ్రప్రదేశ్ ప్రజలకు అమరావతి వాతావరణ కేంద్రం ముఖ్యమైన హెచ్చరిక జారీ చేసింది. రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ని