
Oneindia Telugu29 Sept, 08:34 am
బలహీన రుతుపవనాలతో ధరల మంట ? అంతర్జాతీయ రేటింగ్ సంస్ధ అంచనాఎల్ నినోతో పాటు ఇతర కారణాల వల్ల భారత్ లో రుతుపవనాల మందగమనం (Weak Monsoon) కొనసాగుతోంది. ఎక్కడి రుతుపవనాలు అక్కడే ఉండిపోతున్నాయి. తాజాగా మహారాష్ట్రతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం రుతుపవనాల ప్రభావం