
Andhra Jyothy12 Jun, 05:38 am
వాటర్ బాటిల్ మూతలు వేర్వేరు రంగుల్లో ఎందుకు ఉంటాయో తెలుసావాటర్ బాటిళ్లకు ఉండే మూతలు నీలం, తెలుపు, ఆకుపచ్చ వంటి వేర్వేరు రంగుల్లో కనిపిస్తుంటాయి. అయితే ఈ రంగులు కేవలం ఆకర్షణ కోసమే కాదని, అందులోని నీటి రకాన్ని సూచించవచ్చని సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్