
Asianet News Telugu15 Jul, 07:44 am
కలలో ఇవి కనిపిస్తే జాగ్రత్త.. చెడుకి సంకేతాలు కావచ్చుసాధారణంగా మనం నిద్రలో ఉన్నప్పుడు మన మెదడు రకరకాల భావాలు, అనుభవాలు, భయాలు, ఆలోచనలను కలల రూపంలో చూపిస్తుంది. అయితే కొన్ని కలలు భవిష్యత్తులో జరిగే సంఘటనలకు సంకేతాలని స్వప్న శాస్త్రం చెబుతోంది. ముఖ్యంగా క