
AP7AM13 Nov, 03:34 pm
నీళ్లు తాగడానికి కూడా ఓ పద్ధతి ఉంది.. మీరు నీళ్లు ఇలాగే తాగుతున్నారాశరీరాన్ని ఆరోగ్యంగా, చురుగ్గా ఉంచుకోవడానికి నీళ్లు తాగడం చాలా అవసరమని అందరికీ తెలుసు. అయితే, రోజుకు ఎన్ని లీటర్ల నీళ్లు తాగామనే దానిపైనే చాలామంది దృష్టి పెడతారు. కానీ, నీటిని ఎప్పుడు, ఎలా తాగుతున్నామన