
Andhra Jyothy20 Nov, 01:44 pm
బారామతిలో మరో విమాన ప్రమాదం.. పైలట్లకు తప్పిన ప్రాణాపాయంమహారాష్ట్రలోని బారామతి ఎయిర్‌పోర్టులో ఇవాళ (ఆదివారం) శిక్షణ విమానం ప్రమాదానికి గురైంది. ఓ ప్రైవేట్ సంస్థకు చెందిన VT-SEX విమానం శిక్షణలో భాగంగా టేకాఫ్‌కు ప్రయత్నించింది. ప్రమాదవశాత్తూ అదుపుతప్పి రన్‌వ