
Eenadu22 Nov, 06:54 pm
సముద్రంలో మునిగిపోతున్న యువకుడిని రక్షించిన జలక్రీడల శిక్షకులుసాగర్నగర్: రుషికొండ బీచ్‌లో ఆదివారం సముద్రంలో ఈత కొడుతున్న క్రమంలో అకస్మాతుగా మునిగిపోతున్న ఓ యువకుడిని పోలీసు హెడ్‌కానిస్టేబుల్, శాప్ వాటర్‌స్పోర్ట్స్ కోచ్ వాసుపల్లి దాసు, సిబ్బంది ఎం. రాజు, బి