
SkyC Media04 Dec, 06:24 am
చోలే భటూరే వదిలేసి ఫిట్ నెస్ ఐకాన్ గా విరాట్భారత క్రికెట్‌లో ఫిట్‌నెస్‌కు కొత్త నిర్వచనం ఇచ్చిన విరాట్ కోహ్లీ, ఒకప్పుడు తీవ్రమైన ఆహార ప్రియుడిగా ఉండేవాడు. ఢిల్లీకి చెందిన ఈ స్టార్ బ్యాటర్ ప్రారంభ రోజుల్లో చోలే భటూరే, రాజ్‌మా చావల్, బటర్ చికెన్