
Andhra Jyothy25 Jun, 12:34 pm
ముక్కోణపు సిరీస్ విజేతగా భారత్-ఎశ్రీలంక వేదికగా జరిగిన ముక్కోణపు వన్డే సిరీస్ టైటిల్‌ను భారత్- ఎ గెలిచింది. ఇవాళ శ్రీలంక-ఎతో జరిగిన ఫైనల్‌లో భారత్-ఎ 66 పరుగుల తేడాతో విజయం సాధించింది. స్పోర్ట్స్ డెస్క్: శ్రీలంక వేదికగా జరిగిన ముక్క